ఒక అరబ్ ఉండేవాడు. అతనికొక ఒంటె. ఒక తీవ్రమైన చలిరాత్రి. ఒంటె చలికి తాళలేక గుడారంలో తలమాత్రం పెట్టుకుంటానంటుంది. అతని మనసు కరిగి సరే అంటాడు. ఒంటె తల ను నెమ్మది నెమ్మదిగా లోనికి తోస్తుంది. మెడ. తర్వాత కాళ్ళు. మొత్తం వొళ్ళు. చివరికి ఆశ్రయం ఇచ్చిన అరబ్బీనే బయటికి తోస్తుంది. చెడ్డవాడికి ఆశ్రయం ఇస్తే అంతే కాదా. ఇప్పటివరకూ ఈ కధ అందరికీ ఇంతవరకే తెలుసు. మిగతాది నేను పూరిస్తాను. తెల్లవారగానే అరబ్ షేకు ఒంటెని చంపి మాంసం అందరికీ పంచుతాడు. స్వార్ధపరులకు అదొక గుణపాఠంగా మిగిలిపోతుంది. మిగిలిన ఒంటెలు ఒళ్ళు దగ్గరపెట్టుకుని బతుకుతాయి.
Arab shaik- Greedy Camel
No comments:
Post a Comment