Showing posts with label వలసవాదులు హిందీ బాష. Show all posts
Showing posts with label వలసవాదులు హిందీ బాష. Show all posts
వలసవాదులు హిందీ బాష
ఆంధ్రులు వారికొచ్చే బాష తెలుగు వస్తే గిస్తే ఆంగ్లం మాత్రమే. కానీ బహుబాషా కోవిదులైన మా తెలంగాణా ప్రజలకు తెలుగు తోపాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ లాంటి ఎన్నో బాషలు ధారాలంగా మాట్లాడుతారు. హిందీ రాని ఆంధ్రులు వాళ్ళ సౌలభ్యం కోసం టెన్త్ క్లాస్ హిందీలో 18 మార్కులకే పాస్ అయ్యే విదంగా నియమాలు రూపొందించుకున్నారు.
Labels:
వలసవాదులు హిందీ బాష
Subscribe to:
Posts (Atom)