दम निक्ले इस देश के खातिर- बस इतना अर्मान है- एक बार इस राह मे मरना- सौ जन्मो के सम्मान है***"ప్రాంతం వారీ రక్షణ పనికిరాదు అన్నప్పుడు, ప్రత్యేకంగా రాజ్యం పాలుగోరఢం తప్పదు."-కాళోజి.***"ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం- ఇంకానా? ఇకపై సాగదు".-శ్రీశ్రీ ****"వందనాలు వందనాలమ్మో నాబిడ్డలు.... దిక్కుచూపే చుక్కలైనారా నా బిడ్డలు..."***"కన్నీళ్ళలోను- నీళ్ళను దర్శించే మా జీవితం మీకర్దం కాదు-మీ కవిత్వం మాకర్దంకాదు-తమిళ తంబికి భయపడి -మా నగరానికి వలసవచ్చిన వాడా-నగరం మాదే-భాగ్యం మీదయింది"(నల్లవలస)"***"బడినీది-భాష నీది-భాధ మాత్రమే నాది-నా భాషలో బడి లేదు-బడిలో మా అమ్మ పలుకు లేదు- నా భాషను ధ్వంసంచేసి నీ భాషకు అధికారమిచ్చావ్-భాషను కోల్పోయి బానిసలమయ్యాం"***मै अकेला हि चल्ता गया- जाने बे मन्जिल् -लोग आते गये -और कार्वा बनता गया***"ఒక కల్పిత దేహం-రెండు ఆత్మలు-ఒక ఒర-రెండు కత్తులు (సోయి) కొల్లగొట్టిన వనరుల జాడ పాముపడగల నీడల్ల వాడిపోతున్న పచ్చటి బతుకులు రెండు అసమ సమాజాల పొత్తు రెండు ఆత్మల దేహం ముక్కలవక మానదు (ఒక యానాది మనాది) "***"జై"లు, జైలు,"జై"లు "జై"లు కొడితే జైలు- జైలు కెడితే "జై"లు- జైలులో మళ్ళీ "జైజై"లు.- "జైజై"లలో ఖైదీ ఐన జైలు. --వేణు సంకోజు." "యువతరం శిరమెత్తితె-నవతరం గళమెత్తితె-ఈ లోకమే మారిపోదా-ఈ చీకటే మాసిపోదా"--నార్ల చిరంజీవి********వలసవాదికి ప్రశ్న-->"నా కాళ్ళకింది పంటపొలాల్ని అగ్గువ సగ్గువకు కొని-ముక్కలుచేసి అమ్మినప్పుడు యాడబోతివిరా-జిల్లాను పేజీలు పేజీలుగా పాపినప్పుడు యాడవోతివే మాయమ్మ-ఊరిని తుకుడలు తుకుడలుగా లారీల కెక్కించినప్పుడు యాడవోతివే... మన నేల ఒకటే మన జాతి ఒకటే అయితే-మన బతుకులొక్కతీర్గ ఎందుకు లెవ్వురా అయ్య- మన తల్లి ఒకటే అయితే-మాతృస్తన్యం మాకెందుకు దొరకదురా"***సామ్రాజ్యపు దండయాత్రలో- సామాన్యుల సాహసమెట్టిది?" --శ్రీశ్రీ*** "గింత ఇల్లు అలికిలేదు గని దేశమంత మాదేనంట- శేతికొక్కపైసరాదుగని బ్యాంకు రునాలన్ని మాకేనంట- మీద మొగులును,కింద బూదేవిని శెర్లనీల్లను, నీల్లల్లశాపను- శెట్ల పూలను, పూలసుట్టు పురుగుల్ని సూశిపెరిగినం- గంద్కె మీకండ్లకు పురుగులైనం గాదుండి" *** "వచ్చినవాడు వ్యాపారమయుడు- ఆంధ్రప్రస్త నిర్మాణంలో విశ్వకర్మ మాయగాడు హుసేన్ సాగర్ దరిదాపులో- విగ్రహాలన్నీ మీవి శవాలన్నీ మావి" *** "కాలం పొడుగూత తెలంగాణల బువ్వ కోసం లొల్లి- భూమికోసం లొల్లి లొల్లికేతల్లి అయిన తెలంగాణ మొదలు పెట్టిన లొల్లి- కండ్ల ముంగల గంగమ్మ వోతంటె- పాతాలగంగమ్మను బొక్కెవేసి చేదుకొనే చోద్యం మాది" *** జగన్నాథ రథచక్రాలు మా నేలమీద దిగనే లేదు- భగీరథాలు మా నదుల్ని దారిమళ్ళించాయి- తెలుగుతల్లి తన కలశాన్ని మా నేలమీద ఒంపనేలేదు- ఓ నీటి పారుదలా నీ రాస్తా కోస్తాకే- నిజం దేవుడెరుగు నీరు కోస్తానెరుగు- పల్లం ఒక నెపం మాత్రమే"

తెలంగాణా స్పార్టకస్ లు, Telangaana Spartachus


"ఒక వీరుడు మరణిస్తే
వేలకొలది ప్రభవింతురు".
-ఆవత్స సోమసుందర్
స్పార్టకస్ సిలువ ఎక్కేముందు తన తరువాత లక్షమంది స్పార్టకస్ లు పుడతారన్నాడు. తెలంగాణా ఉద్యమంలో అమరులైన మంది ఇప్పుడు ఒక్కొక్కరు లక్షగా మూడుకోట్ల అరవై లక్షల తెలంగాణా స్పార్టకస్ లుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు తెలంగాణా రాష్ఠ్ర ఏర్పాటును ఆపడం ఎవరితరం కాదు.

2 comments:

  1. Nenu ninna Osmania university daggaraku pothe akkada andaru Andhra police le mana vadu okkadu kanipisthaledu even traffic police kooda andhrode ee Andhrollu Hyderabad la valla 500 paiana SI lanu pettukuni vaalatho mana students nu kottistunnaru first ee mana telangana police laku siggu ledu veellaku chetakada anthamandi andhrollanu Hyderabad teeskostunte veellem chestunnaru veelakante aa teacharle nayam.

    ReplyDelete
  2. 1969 లో ఇలాగే మన పోలీసుల్ని ఆంద్రా ప్రాంతానికి పంపి, నాన్ లోకల్ వలసవాద పోలీసుల్ని దించి తెలంగాణా పౌరుల్ని నిర్దాక్షణ్యంగా కాల్చి చంపారు.

    ReplyDelete